"మహాదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
చి
చి (→‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను)
== కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మార్పు ==
లోగడ మహాదేవపూర్ మండలం [[కరీంనగర్ జిల్లా]], [[మంథని]] రెవిన్యూ డివిజను పరిదిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహాదేవపూర్ మండలాన్ని (1+31) ముప్పది రెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2683943" నుండి వెలికితీశారు