"మహబూబాబాద్‌" కూర్పుల మధ్య తేడాలు

చి
సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
చి (→‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు)
చి (సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను)
|footnotes =
}}
 
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన పట్టణం, అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం,[[మహబూబాబాద్ మండలం|మండల కేంద్రం.]]<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
== పట్టణ విశేషాలు ==
మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఎర్ర కేశవరావు,వినోద దంపతుల కుమార్తె దీక్షిత, ప్రస్తుతం [[హైదరాబాదు]]లోని స్పోర్ట్స్ పాఠశాలలో మొ.సం. ఇంటరు చదువుతుంది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా [[మలేషియా]]లోని [[పెనాంగ్]] నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించింది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో [[న్యూజిల్యాండ్]]లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==ఇవి కూడా చూడండి==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2683960" నుండి వెలికితీశారు