జూలూరుపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి మండలం లంకె కలిపాను
పంక్తి 6:
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 780 ఇళ్లతో, 2901 జనాభాతో 1177 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1486, ఆడవారి సంఖ్య 1415. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1084 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 268. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579477<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 507166.
 
== మండల కsంద్రంనుకేంద్రంను, గ్రామాన్నివేరు చేసిన రోడ్డు. ==
 
వెంగన్నపాలెం ఈ మండలంలోని ఒక విభాగం. ఈ రెండింటిని వేరు చేసేది కేవలం ఒక రోడ్డు మాత్రమే. ఐనా సరే అధికార గుర్తింపు జూలూరుపాడుకే. అందువల్ల ప్రభుత్వం శాంక్షన్ చేసే నిధులన్నీ కూడా జూలూరుపాడుకే. మంచినీటి పైపులు,ఇళ్ళూ,మొదలైనవన్నీ జూలూరుపాడుకే సంక్రమిస్తున్నాయి. దీని వల్ల వెంగన్నపాలెం ప్రజలు అందరూ మంచినీటి కోసం జూలూరుపాడులోనికి వెళ్ళవలసి వస్తుంది. కనుక, ప్రభుత్వం కాస్త ఆలోచించి వెంగన్నపాలెంకి కూడా అధికారిక గుర్తింపు తెస్తే బాగుంటుంది.
"https://te.wikipedia.org/wiki/జూలూరుపాడు" నుండి వెలికితీశారు