మురారి (కవి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''మురారి ''' రామయణంపై ప్రముఖ నాటకమైన అనర్ఘ రాఘవం రాసిన ప్రాచీన కవి. కొంతమంది చరిత్రకారులు ఆయనది క్రీ.శ. 750-850 మధ్య కాలానికి చెందినవారిగా నిర్ణయించారు. కొంతమంది మురారిని ఆంధ్రుడు అని అభిప్రాయపడగా, మరికొందరు బెంగాల్ కు చెందిన బ్రాహ్మణునిగా భావిస్తారు. దక్షిణంలో ముఖ్యంగా ఆంధ్రులకు మురారి అభిమానకవిగా కనిపిస్తూ ఉంటారు. ఆయన రాసిన రచనలు ఆంధ్రాలో చాలా ప్రసిద్ధమైనవి. [[అనర్ఘ రాఘవం]] నాటకానికి కూడా తెలుగు అనువాదాలు ఉన్నాయి. ఈ నాటకంలోని సప్తమాంకంలో నర్మదానదీ తీరాన ఉన్న మాహిష్మతి నగరాన్ని కలచురి రాజుల రాజధాని అంటూ విశేషంగా ప్రస్తావించడంతో మాషిష్మతి నగరవాసి, ఆంధ్రుడు అని భావిస్తున్నారు.<ref name="సంస్కృత సాహిత్య చరిత్ర">{{cite book|last1=ముదిగొండ|first1=గోపాలరెడ్డి|last2=ముదిగొండ|first2=సుజాతారెడ్డి|author1=ముదిగొండ గోపాలరెడ్డి|author2=ముదిగొండ సుజాతారెడ్డి|title=సంస్కృత సాహిత్య చరిత్ర|date=1986|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాద్|accessdate=31 ఆగస్టు 2016}}</ref>
 
== జీవిత సంగ్రహం ==
"https://te.wikipedia.org/wiki/మురారి_(కవి)" నుండి వెలికితీశారు