మర్రి జనార్దన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 28:
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ పై పోటీ చేసి సమీప [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి పై 54,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5727</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రెడ్డి పై 14435 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.<ref>http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=545</ref>
 
==మూలాలు==