"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
42.111.166.243 (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
(State)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
చి (42.111.166.243 (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
| source =
}}
'''కల్వకుంట్ల చంద్రశేఖర రావు''' (జ.[[1954]] [[ఫిబ్రవరి 17]]) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/K-Chandrashekar-Rao/articleshow/36503218.cms|title=Telangana CM, K Chandrashekar Rao, a Hindi, but not English speaking CM in south India|work=timesofindia.indiatimes.com|accessdate=2014-08-03}}</ref> కెసిఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.<ref>[http://www.telanganastateofficial.com/kalvakuntla-chandrashekar-rao-kcr-profile/ KCR the strong leader in Telangana state]</ref><ref>[http://www.telanganastateinfo.com/kalvakuntla-chandrashekar-rao/ Telangana Jathi Pitha KCR]</ref><ref>{{cite news|url=http://www.thehindu.com/news/national/telangana/made-in-telangana-should-be-a-global-standard-kcr/article6142596.ece|title=‘Make in Telangana’ should be a global standard: KCR|publisher= The Hindu|work=thehindu.com}}</ref> [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అధ్యక్షుడైన చంద్రశేఖరరావు 14వ లోక్‌సభలో [[ఆంధ్రప్రదేశ్]] లోని [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]]కు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుండి 2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 15వ లోక్‌సభలో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం|మహబూబ్‌నగర్ నియోజకవర్గం]] నుండి విజయం సాధించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref>
 
ఇతడు మొదట [[తెలుగుదేశం పార్టీ]]లో సభ్యుడు. [[తెలంగాణ]] ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం సాధన ధ్యేయంగా ఆ పార్టీ నుండి రాజీనామా చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని స్థాపించాడు. 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెసు]]తో కలిసి పోటీచేసి 5 లోక్‌సభ స్థానాలను దక్కించుకున్నాడు. అయితే తరువాతి కాలంలో యు.పి.ఏ నుండి వైదొలగాడు. ఇతడు ఎం.ఏ (సాహిత్యం) [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పూర్తిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2684081" నుండి వెలికితీశారు