మంథన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''మంతన్''' 1978లో1976లో విడుదలైన [[హిందీ]] చలనచిత్రం. క్రౌడ్ ఫండింగ్ విధానంలో 500,000 మంది రైతులు ఒక్కొక్కరు రూ. 2 చొప్పున ఇచ్చిన విరాళంతో [[శ్యామ్ బెనగళ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[స్మితా పాటిల్]], [[గిరీష్ కర్నాడ్]], [[నసీరుద్దీన్ షా]], [[అమ్రీష్ పురి]] తదితరులు నటించారు. 1977లో జరిగిన [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా|ఉత్తమ హిందీ చిత్రం]] మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత (విజయ్ టెండూల్కర్) పురస్కారాలను అందుకుంది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/మంథన్" నుండి వెలికితీశారు