అయిజ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
చి మూలాలు కూర్పు
పంక్తి 1:
'''అయిజ,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జోగులాంబ గద్వాల జిల్లా]], [[అయిజ మండలం|అయిజ]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 </ref>
 
ఈ గ్రామం డివిజన్ కేంద్రమైన [[గద్వాల]] నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. గద్వాల డివిజన్ లోనే ఇది నగర గ్రామ పంచాయతి. గద్వాల నుండి [[మంత్రాలయము|మంత్రాలయం]] వెళ్ళు మార్గంలో ఈ గ్రామం ఉంది. [[కర్నూలు]] నుండి [[రాయచూరు]] వెళ్ళు రోడ్డు మార్గం కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు