అయిజ: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు కూర్పు
చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 81:
 
వేంకటనరసింహాచార్యుల కుమారులైన వెంకటరామాచార్యులకు [[వ్యాసతత్త్వజ్ఞులు]] అని పేరు. ఇతను ఆంధ్రభాషతో పాటు, కన్నడ భాషలోనూ తత్త్వబోధన చేసిన యోగిపుంగవులు. ఈ తత్త్వబోధసారాన్నే [[దాససాహిత్యం]] అన్నారు.తండ్రిగారి వలె గొప్ప విద్వాంసులు, పండితులు.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు