హర్ప్‌‌స్ జొస్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ె → ే (9), ఎర్ప → ఏర్ప
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
[[దస్త్రం:Herpes zoster chest.png|right|thumbnail]]
 
Herpes Zoster ( ముద్దుగా జొస్టర్, [[తెలుగు]]: [[గజకర్ణముకంచిక]]), శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన [[దద్దుర్లు]] మరియు [[బొబ్బలు]] శరీరం ఎదో ఒకే ప్రాతంలో మరియు ఒకే ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం దీని ప్రదాన లక్షణం. varicella zoster virus (VZV) చిన్నప్పుడు పిల్లల్లో చికెన్ పాక్స్ ( అమ్మవారు ) రూపంలో వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలో అలాగే దాగి వుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అనువైన పరిస్థితులు (వృద్దాప్యం, HIV లాంటి వ్యాధుల వల్ల) ఏర్పడ్డాక Herpes Zoster రూపంలో బయట పడుతుంది.<ref>http://www.aidsmeds.com/articles/Shingles_6797.shtml</ref>
ఇది CD4 సంఖ్యతొ సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటే తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి వెనకపై రెటినా ప్రాంతంలో వచ్చివచ్చినప్పుడు చివరకు [[అంధత్వం]] తెప్పించే అవకాశం కూడా ఎక్కువ.
 
== లక్షణాలు==
ముందుగా ఈ వ్యాధి [[జ్వరం]], [[చలి]], [[తలనొప్పి]], కాళ్ళు, చేతులు మొద్దు బారటం అలాగే జలదరించటం లక్షణాలను చూపుతుంది. ముందుగా వీటిని సాదరణ జ్వరంగా బ్రమపడే అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనపడ్డ కొన్ని రోజులకే చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు (ద్రవంతొ నిండినవి) శరీరంలో ఎదో ఒకే ప్రాతంలో మరియు ఒకే ప్రక్కను (కుడి లేదా ఎడమ) రావటం ప్రారంబిస్తాయి. ఈ శింగెల్స్ పూర్తిగా తగ్గటానికి దాదాపుగా ఆరువారాలు తీసుకుంటాయి. చాల అరుదుగా చెవిలోనికి ప్రవేశించి [[చెవుడు]]ను తెప్పించే అవకాశము ఉంది.
"https://te.wikipedia.org/wiki/హర్ప్‌‌స్_జొస్టర్" నుండి వెలికితీశారు