విజయనిర్మల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
| caption =విజయనిర్మల
| birth_name =నిర్మల
| birth_date = [[ఫిబ్రవరి 20]], [[1946]]
| birth_place =
| native_place =
పంక్తి 34:
| weight =
}}
'''విజయనిర్మల''' ([[ఫిబ్రవరి 20]], [[1946]] - [[జూన్ 27]], [[2019]]) [[తెలుగు సినిమా]] నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] భార్య.
ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా [[విజయనిర్మల]] అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.
ఈమె మొదటి [[పెళ్ళి]] ద్వారా సినీ నటుడు [[నరేష్]]కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి [[జయసుధ]]కు ఈమె పిన్నమ్మ.
"https://te.wikipedia.org/wiki/విజయనిర్మల" నుండి వెలికితీశారు