మహమ్మద్ రజబ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

చి జన్మ స్థలం సవరణ
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Rajab Ali Mohammad Khammam M.L.A (Ex).jpg|thumb|Rajab Ali Mohammad Khammam M.L.A (Ex) ]]
జననం:- 01-01-1920-మరణం:- 10-04-1996 [[జనవరి 1]] [[1920]]/ [[ఏప్రిల్ 10]] [[1996]]
'''మహమ్మద్ రజబ్ అలీ''' 1920 జనవరి 1వ తేదిన ఖమ్మం జిల్లా, రఘునాథపల్లి మండలంలోని [[పాపడపల్లి]] గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మహబూబ్ అలీ, తల్లి పేరు హమీద. వీరికి మొత్తం సంతానం ముగ్గురు . వీరిలో మొదటి సంతానం ఖాసిం బీ, రెండవ సంతానం రజబ్ అలీ, మూడవ సంతానం మొఇనుద్దిన్, ఆయన ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అబ్యాసించారు. తర్వాత 9వ తరగతి వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్లలో చదివారు. అంతటితో చదువు చాలించి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా [[ఉట్కూరు]] గ్రామంలో ఒక సవత్సరం పాటు పనిచేశారు. తర్వాత వృత్తిని వదిలి హైదరబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు, ఉర్దూ అనువాదకునిగా పనిచేసారు.
పంక్తి 30:
[[వర్గం:ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు]]
[[వర్గం:ముస్లిం ప్రముఖులు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_రజబ్_అలీ" నుండి వెలికితీశారు