మర్రి చెన్నారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 27:
 
==రాజకీయ జీవితం==
గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు.
 
== మరణం ==
పంక్తి 50:
 
[[వర్గం:1919 జననాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
[[వర్గం:1996 మరణాలు]]
[[వర్గం:తమిళనాడు గవర్నర్లు]]
"https://te.wikipedia.org/wiki/మర్రి_చెన్నారెడ్డి" నుండి వెలికితీశారు