అనంతామాత్యుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అనంతామాత్యుడు/భోజరాజీయము తెలుగు వారి ఇంటింటికి పరిచయమైన ఆవు ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అనంతామాత్యుడు/భోజరాజీయము
తెలుగు వారి ఇంటింటికి పరిచయమైన ఆవు పులికథ రచించిన కవి పేరు అనంతామాత్యుడు. 1435 ప్రాంతంవాడు. అహోబిలనరసిం హుని భక్తుడు అనతామాత్యుడు.తన మొదటి కావ్యాన్ని ఇతనికే అంకితమిచ్చ్హాడు. భోజరాజీయము అనే కావ్యాన్ని రచించాడు. తన కావ్యం నూతనంబయ్యు పురాకృతులట్లు సంతత శ్రవ్యమై పరగుతూ ఉంటుందని ఇందు చెప్పబడిన కధలన్నియు ప్రశస్త ధర్మోపదేశాలనీ అనంతుని విశ్వాసం. భోజరాజీయంలో అనంతామాత్యుడు మహాభారతంలోనుండి తనకు కావలసినంత తీసుకొన్నాడు. శకుంతలోపాఖ్యానంలో నన్నయ రచించిన - నుతజలపూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృతవ్రత యొక బావి మేలు అనే పద్యాన్ని
శతకూపాధిక దీర్షిక
శతవ్యాపధికంబు గ్రతువు శత యఙ్ఞ సము
"https://te.wikipedia.org/wiki/అనంతామాత్యుడు" నుండి వెలికితీశారు