భారతీయ రిజర్వ్ బ్యాంక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
'''భారతీయ రిజర్వ్ బ్యాంక్''' (Reserve Bank of India-RBI) భారతదేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును [[1935]], [[ఏప్రిల్ 1]] న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, [[1934]] ప్రకారము స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావనం [[కోల్‌కత]]లో ఉండేది. తర్వాత [[ముంబాయి]] నగరంలో ఉంది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉన్ననూ [[1949]]లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలో ఉంది.
 
రిజర్వ్ బ్యాంకుకు అధిపతి గవర్నర్ . ఇతనిని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని పిలుస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సాధారణంలో ఆర్థిక నైపుణ్యం కల వ్యక్తులను ఈ బ్యాంకు అధిపతులుగా నియమించబడతారు.[[మన్‌మోహన్ సింగ్]] గతంలో రిజర్వ్ బ్యానికి గవర్నర్ గా పనిచేసారు. రిజర్వ్ బ్యంకుకు ప్రస్తుత గవర్నర్ ఉర్జీత్Shakti పటెల్Kanth <nowiki/>ఈయనdas [[2013|2016]]25th govarnar రఘురాంof రాజన్RBI
ujjith నుంచిpatel nunchi పదవీ బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
 
== '''చరిత్ర:''' ==