"జనగామ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎జిల్లాలోని మండలాలు: కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు
చి (osm పటము చేర్చు)
చి (→‎జిల్లాలోని మండలాలు: కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు)
'''జనగామ జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.<ref name=":0">తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 Revenue (DA/CMRF) department తేది 11-10-2016</ref>[[దస్త్రం:Jangaon District Revenue divisions.png|thumb|220x220px|alt=]]
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.<ref name="”మూలం”">http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf</ref>
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
 
==జిల్లాలోని మండలాలు==
 
పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 10 మండలాలుకాగా రెండు మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి
* పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన 10 పాత మండలాలు,నల్గొండ జిల్లాకు చెందిన గుండాల పాత మండలంతో కలిపి 11 మండలాలతో ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది.<ref name=":0" />
గమనిక:* కొత్తగా ఏర్పడిన మండలాలు.తరువాత [[గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)|గుండాల మండలం]] యాదాద్రి భువనగిరి జిల్లాలో చేరింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=723754|title=జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరికి మారిన గుండాల}}</ref>
 
#[[జనగాం మండలం]]
#[[కొడకండ్ల మండలం (జనగామ జిల్లా)|కొడకండ్ల మండలం]]
 
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (2)
గమనిక:* కొత్తగా ఏర్పడిన మండలాలు. [[గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)|గుండాల మండలం]] యాదాద్రి భువనగిరి జిల్లాలో చేరింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=723754|title=జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరికి మారిన గుండాల}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2685185" నుండి వెలికితీశారు