ఉత్సవ్ (1984 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''ఉత్సవ్''' 1984లో విడుదలైన [[హిందీ]] [[చలనచిత్రం]]. క్రీ.శ. 2వ శతాబ్ధంలో [[శూద్రకుడు]] [[సంస్కృతం]]లో రాసిన [[మృచ్ఛకటికమ్‌]] నాటకం అధారంగా రూపొందించిన ఈ చిత్రానికి [[గిరీష్ కర్నాడ్]] దర్శకత్వం వహించాడు. [[శంకర్ నాగ్]], [[రేఖ]], అనురాధ పటేల్, అమ్జద్ ఖాన్, [[శశి కపూర్]], శేఖర్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ఉత్సవ్_(1984_సినిమా)" నుండి వెలికితీశారు