వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి osm పటము చేర్చు
చి →‎జిల్లాలోని మండలాలు: కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు
పంక్తి 1:
వనపర్తి జిల్లా, [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్యఉత్తర్వులు GO. Ms. No. 242, DtRevenue (DA-CMRF) Department, Date: 11-10-.01.2016 </ref>
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
పంక్తి 6:
# [[వనపర్తి మండలం]]
# [[గోపాలపేట|గోపాల్‌పేట్ మండలం]]
# [[రేవళ్ళి (గోపాల్‌పేట మండలం)|రేవల్లి మండలం]] *
# [[పెద్దమందడి|పెద్దమందడి మండలం]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్ మండలం]]
# [[పానగల్|పాన్‌గల్ మండలం]]
# [[పెబ్బేరు|పెబ్బేరు మండలం]]
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]] *
# [[వీపనగండ్ల|వీపనగండ్ల మండలం]]
# [[చిన్నంబావి|చిన్నంబావి మండలం]] *
# [[కొత్తకోట మండలం]]
# [[మదనాపూర్ (కొత్తకోట)|మదనాపూర్ మండలం]] *
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]]
# [[అమరచింత|అమరచింత మండలం]] *
{{Div end}}
 
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)
 
==రవాణా సౌకర్యాలు==
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.
"https://te.wikipedia.org/wiki/వనపర్తి_జిల్లా" నుండి వెలికితీశారు