"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

81 bytes added ,  2 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==నగరంలో ముఖ్య ప్రదేశాలు==
[[File:కోటిపల్లి బస్సు స్టేషను .jpg]]
[[ఫైలు:Paul chowk kamdukuri veeresalingam.JPG|right|thumb|కోటిపల్లి బస్సు నిలయం వద్ద నున్న కందుకూరి వీరేశలింగం పంతులు]]
పాల్ చౌక్ ఈ ప్రదేశం ఇప్పటి కోటిపల్లి బస్సు నిలయం ఉన్న ప్రదేశం క్రిందకు వస్తుంది. 1907 సంవత్సరం ఏప్రియల్ మాసంలో బిపిల్ చంద్ర పాల్ ఈ ప్రదేశంలోనే ఐదు రోజులు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పటీకి ఆ సంఘటనాను నగరం 50-60 వయస్సు గల ప్రజలు గుర్తు చేసుకొంటుంటారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రదేశాన్ని పాల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఇప్పుడు జెట్టి టవర్స్, కోటీపల్లి బస్సు నిలయం, మూడు పార్కులు ఉన్నాయి. ఈ ప్రదేశం కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం మరియు [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రదేశం నగరంలో ఒక ముఖ్య కూడలి. ది.6-5-1929 రాత్రి గం. 7-50 కు మహాత్మా గాంధీజీ పాల్ చౌక్ కు చేరుకుని ప్రసంగించారు. ఇక్కడ నుండి పశ్చిమం వైపు పోతే రోడ్డు రైలు వంతెన వస్తుంది, తూర్పు వైపు వెళ్ళితే రాజమహేంద్రవరం [[బస్సు]] కాంపెక్స్ వస్తుంది, ఉత్తరం వైపు వెళ్ళితే శ్యామలా సినిమా ధీయేటర్, ఇంకా ముందుకు వెళ్తే పొట్టి శ్రీరాములు విగ్రహం, రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు వస్తుంది. దక్షిణం వైపు వెళ్ళితే రాజమహేంద్రవరం ప్రధాన తపాలా కార్యాలయం, [[దూరవాణి]] కేండ్రం (టెలిఫోన్ భవన్) రాజమండ్రి జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం రైలు స్టేషను వస్తుంది. ఈ పాల్ ఉన్న ప్రదేశంలోనె మూడు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో స్వాతంత్రత్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి.
12,556

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2685627" నుండి వెలికితీశారు