వెంట్రుక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[జంతువు]]ల శరీరంలో [[చర్మం]] మీద మొలిచిన వెంట్రుకలను [[రోమాలు]] అంటారు. తల మీద మొలిచిన వెంట్రుకలను [[జుట్టు]] , [[శిరోజాలు|శిరోజాలు,]] అంటారు. వెంట్రుకను [[సంస్కృతం]]లో '''కేశముకేశం''' అంటారు.[[దస్త్రం:Menschenhaar 200 fach.jpg|180px|thumb| మాన వెంట్రుకను
 
== వెంట్రుక-నిర్మాణం ==
[[దస్త్రం:Menschenhaar 200 fach.jpg|180px|thumb| మాన వెంట్రుకను
భూతద్దాన్ని ఉపయోగించి 200 రెట్లు పెద్దదిగా చూసినపుడు కనిపించిన
]][[దస్త్రం:Gray945.png|180px|thumb|మానవ వెంట్రుక అడ్డుకోత]]
Line 17 ⟶ 14:
* [[జననేంద్రియాలు]] మీద వెండ్రుకలు - [[జఘన జుట్టు]]
 
==తెల్లజుట్టు==
==తెల్లు జుట్టు==
వెండ్రుకలు దేహంపై ఉండేే చర్మంలో ఒక భాగం. చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్ల (రంగుతో కూడిన పదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది. ఈ పిగ్మెంట్లలో '''[[మెలానిన్]]''' ముఖ్యమైనది. ఇది దేహంలో ఉండే మెలనోసైటిస్ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ మెలానిన్ చర్మం కింది భాగంలో, వెంట్రుకలలో, కళ్ళలో ఉంటుంది. మెలానిన్ తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగాను, ఎక్కువగా ఉంటే నల్లగాను ఉంటారు. కళ్లు, వెంట్రుకల రంగు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీర ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. మెలనోసైటిస్ కణాలు తక్కువ శాతంలో మెలానిన్‌ను ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వృద్ధులకు తల నెరుస్తుంది. నిజానికి ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఉండే ఒక సన్నని గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా మెలానిన్ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది. దానికి తగినంత మెలానిన్ అందకపోతే వెంట్రుక నల్లని రంగు క్రమేపీ మారి గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తుంది. ఒకోసారి మెలనోసైటిస్ కణాలు మెలానిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడంతో యుక్తవయసులోనే కొందరి తల వెండ్రుకలు తెల్లబడతాయి. దీన్నే బాలనెరుపు అంటారు.
 
=={తెల్ల జుట్టుతెల్లజుట్టు నివారణ పద్దతులు<code>}</code>==
#పెద్ద ఉసిరికాయను ముక్కలు చేసి, బాగా ఎండబెట్టి, పొడిని చేసి, కొబ్బరి నూనె తో ఆ మిశ్రమాన్ని పదిరోజులు ఉంచి, చివర బాగా వడగట్టుకొని రోజూ తలకు రాసుకుంటే [[తెల్ల జుట్టు|తెల్లజుట్టు]] రాదు.
#భోజనం లోభోజనంలో [[కరివేపాకు]] వాడితే తెల్లజుట్టు రాదు.
#[[తోటకూర]] ఆకులను బాగా రుబ్బి, ముద్దగా చేసుకుని, ఆ ముద్దను తలకు రాసుకుని రెండు గంటల తర్వాత స్నానం చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
 
==వెండ్రుకలు మరియు కనుబొమ్మలు వెండ్రుకలు ==
కనుబొమ్మలు వెండ్రుకలు మరియు కనుబొమ్మ దుమ్ము , ధూళి , మరియు చెమట నుండి కళ్ళు రక్షించడానికి సహాయం చెస్తాయిచేస్తాయి.కనుబొమ్మలు దుమ్ము , చెమట మరియు, వర్షం నుండి కళ్ళుకు ఆధునిక రక్షణ ఇస్తాయి . కోపం , ఆశ్చర్యత మరియు, ఉత్సాహం వంటి భావోద్వేగాలు ప్రదర్శించి అశాబ్దిక సమాచార కీలక పాత్రను పొషిస్తాయి .వెంట్రుక కనురెప్ప అంచులు వద్ద పెరుగుతుంది మరియు ధూళి నుండి కంటిని రక్షిస్తుంది . వెంట్రుకవెంట్రుకలు మానవులు వలె,మాదిరే ఒంటెలుఒంటెలుకు , గుర్రాలుగుర్రాలుకు , ఉష్ట్రపక్షి మొదలైన వాటికి రక్షణగా ఉంటాయి.
 
==జుట్టుకు పోషణ==
# జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పుల గురించే ఆలోచిస్తాం. కానీ ఆహార పరంగాఆహారపరంగా నిర్లక్ష్యం చేస్తే కొన్ని పోషకాలు కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుకు ఎదురయ్యే సమస్యల్ని గమనించుకుని కొన్నిరకాల పోషకాలు అందేలా చూసుకోవాలి.
# కురులు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్లేనని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్‌ అనే ప్రొటీన్‌ నిండుతుంది. దీనివల్లే జుట్టు ఎదుగుదల బాగుంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువుండే లోఫ్యాట్‌ చీజ్‌, బీన్స్‌, గుడ్లు, పాలు, పెరుగు, సోయాపాలు, నట్స్‌, గింజలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
# తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్‌ లోపం ఉండొచ్చని సందేహించాలి. జింక్‌ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈ లోపం ఉన్నప్పుడు ముందు జుట్టు పలుచగా మారి తరువాత రాలడం మొదలవుతుంది. నువ్వులూ, గుమ్మడి గింజలూ, పుచ్చకాయ గింజలూ, డార్క్‌ చాక్లెట్‌, పల్లీలు లాంటి వాటిల్లో జింక్‌ పుష్కలంగా లభిస్తుంది.
# తలంతా దురద పుట్టి, పొట్టుగా రాలుతుంది కొన్నిసార్లు. తలలో సహజ నూనెలు తగ్గి పొడిబారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుంది దాన్ని తగ్గించుకోవాలంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలను నట్స్‌, సాల్మన్‌ తరహా చేపలు, అవిసె గింజలు, గుడ్ల నుంచి పొందవచ్చు.
# జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్ల లోపం ఎదురవకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ, తృణధాన్యాలూ, గుడ్లూ, మాంసాహారం ఎక్కువగా తింటే 'బి' విటమిన్లు బాగా అందుతాయి. 'సిలికా' అనే ఖనిజ లవణం జుట్టుకు తేమను అందించి, వెంట్రుకల్ని దృఢంగా ఉంచుతుంది. యాపిల్స్‌, కమలా ఫలాలు, ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఓట్స్‌, శుద్ధిచేయని గింజలు, పప్పులు, నట్స్‌, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలన్నీ సిలికాను అందిస్తాయి.
#వారానికి రెండు సార్లురెండుసార్లు [[తలస్నానం]] చేయాలి.
#తలస్నానానికి [[కుంకుడుకాయలు|కుంకుడుకాయి]], [[శీకాయ|శీకాయి]] వాడాలి.
#శుభ్రమైన [[కొబ్బరి నూనె]] వెంట్రుకల కుదుళ్ళకు అంటుకునేలా రాసుకోవాలి.
#రోజూ 15 గ్లాసుల మంచినీరు తాగాలి.
"https://te.wikipedia.org/wiki/వెంట్రుక" నుండి వెలికితీశారు