ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సుల్తానుల జాబితా: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , , → , (2) using AWB
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
[[Image:Bijapur-sultanate-map.svg|250px|thumb|right|1620లో [[రెండవ ఇబ్రహీం ఆదిల్‌షా]] పాలనలో బీజాపూర్ రాజ్యము]]
'''[[ఆదిల్‌షాహీ వంశము]]''' 1490 నుండి 1686 వరకు [[బీజాపూరు]] కేంద్రంగా [[దక్కన్ పీఠభూమి]] యొక్క పశ్చిమ ప్రాంతాన్ని యేలిన షియా ముస్లిం<ref name="Farooqui">Salma Ahmed Farooqui, ''A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century'', (Dorling Kindersley Pvt Ltd., 2011), 174.</ref> సుల్తానుల వంశము. [[బీజాపూరు]] 1347 నుండి 1518 వరకు బహమనీ సుల్తానుల రాజధానిగా ఉంది. 15వ [[శతాబ్దం]] చివరలో ఈ సామ్రాజ్యం క్షీణించి, తుదకు 1518లో అంతరించిపోయింది. బహమనీ సుల్తానుల సామంతులుగా ఉన్న ఆదిల్‌షాహీలు [[బహుమనీ సామ్రాజ్యము|బహమనీ సామ్రాజ్య]] పతననము తరువాత స్వతంత్ర రాజులైనారు. 'ఆదిల్‌షాహీ వంశపు స్థాపకుడు యూసుఫ్ ఆదిల్‌షా. బీజాపూరు సల్తనత్ 1686, [[సెప్టెంబరు 12]]న [[ఔరంగజేబు]]తో యుద్ధంలో ఓడిపోయి, [[మొఘల్ సామ్రాజ్యం]]లో కలిసిపోయింది.<ref>The Peacock Throne by Waldemar Hansen. ISBN 978-81-208-0225-4. Page 468.</ref>
 
బీజాపూర్ స్వతంత్ర రాజ్యంగా కాక ముందు ఈ వంశ వ్యవస్థాపకుడు [[యూసఫ్ ఆదిల్ షా]] (1490–1510), బీజాపూర్ రాజ్యవిభాగానికి గవర్నర్ గా నియమింపబడ్డాడు. యూసఫ్ ను, అతని [[కొడుకు]] ఇస్మాయిల్ ను ఆదిల్ ఖాన్ బిరుదుతో వ్యవహరిస్తారు. ఖాన్ అంటే [[పర్షియన్]], [[మంగోలియన్]] భాషల్లో నాయకుడు అని అర్ధం. షా బిరుదు కన్నా తక్కువ స్థాయి కలిగినదే అయినా ఖాన్ అనేది రాచ మర్యాద కలిగిన బిరుదు. యూసఫ్ మనవడు ఇబ్రహిం ఆదిల్ షా 1 (1534–1558), తో "ఆదిల్ షా" బిరుదు సామాన్య వాడుకలోకి వచ్చింది.
పంక్తి 13:
[[File:Shajra e Yusufi.png|left|thumb|యూసఫ్ ఆదిల్ షా వంశవృక్షం]]
[[File:Ibrahim Adil Shah II Sultan of Bijapur.jpg|thumb|200px|right|ఇబ్రహిం ఆదిల్ షా II]]
[[File:Sultan Ali Adil II Shah of Bijapur, hunting tiger, India, Deccan, Bijapur, ca 1660.jpg|thumb| పులిని వేటాడుతున్న సుల్తాన్ అలీ ఆదిల్ షా II c 1660]]
[[File:The House of Bijapur.jpg|thumb|ఆదిల్ షాహి వంశ ఆఖరి రాజు సికిందర్ ఆదిల్ షా పరిపాలనా కాలం 1680లో పూర్తి అయిన "బీజాపూర్ ఆస్థాన" పెయింటింగ్.]]
 
పంక్తి 27:
*[[మహమ్మద్ ఆదిల్‌షా]] (1627-1657)
*[[రెండవ అలీ ఆదిల్‌షా]] (1657-1672)
*[[సికందర్ ఆదిల్‌షా]] (1672-1686)
 
==మూలాలు==
పంక్తి 38:
[[వర్గం:భారతదేశాన్ని పరిపాలించిన వంశములు]]
[[వర్గం:1490 స్థాపితాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు