ప్రౌఢరాయలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''[[ప్రౌఢరాయలు]]''', [[రెండవ విరూపాక్ష రాయలు|విరూపాక్షరాయల]] రెండవ కుమారుడు. సోదరుడగు రాజశేఖర రాయలను సంహరించి [[1485]]లో అధికారానికి వచ్చాడు, ఇతను క్రూరుడు, దుర్మార్గుడు, దుర్బలుడు, విలాసవంతమైన జీవితములకు అలవాటుపడినాడు. సామంత, మాండలీకులు ఇతని కుపిత చర్యలకు ఆశ్చరచకితులై [[సాళువ నరసింహదేవ రాయలు|సాళువ నరసింహరాయ భూపతి]]నకు అండగా నిలిచి, ఇతనిని సింహాసనంనుండి దించివేసినారు. ఈ తిరుగుబాటునకు [[తుళువ నరస నాయకుడు|తుళువ నరసనాయకుడు]] నాయకత్వం వహించాడు.
 
ముఖ్యమైన విషయము ఏమిటంటే, ఇతనితో [[సంగమ వంశము|సంగమవంశ]] పాలన అంతమైనది, మహోన్నత ఆశయంతో [[మొదటి హరిహర రాయలు|హరిహర]] [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయల]]తో ప్రారంభమైన ఈ వంశ పాలన చివరకు అసమర్థులైన రాజుల వల్ల, విలాస జీవితం వల్లా నాశనం అయిపోయింది. మరొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, రాజు చెడ్డవాడైతే విజయనగర సామంతాది మంత్రివరులు వారిని పదవీచ్యుతులు చేయు ఆచారము కలదు, కొద్దిగా ప్రజాస్వామ్య లక్షణాలు కనిపించడంలేదు!
పంక్తి 13:
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రౌఢరాయలు" నుండి వెలికితీశారు