వేమన: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
పంక్తి 9:
వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు [[1650]] - [[1750]] మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి.
 
వేమన కొండవీటి ప్రాంతంలోని మూగచింతపల్లె కు చెందినవాడు. కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు. యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించాడు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారాడు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పాడు. చివరికి కడప దగ్గరి పామూరు గుహలో సమాధి చెందాడు.
వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధ్దమయినది కదిరి తాలూకాలోని కటారుపల్లె. ఇక్కడ వేమన సమాధి ఉంది.
 
==పద్యవిశేషాలు==
"https://te.wikipedia.org/wiki/వేమన" నుండి వెలికితీశారు