నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: +{{Authority control}}
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Aacaaryanaagaarjuna.jpg | thumb|right|అమరావతిలో ఆచార్య నాగార్జునుని సమకాలీన విగ్రహం]]
'''[[ఆచార్య నాగార్జునుడు]]''' (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన [[బౌద్ధ మతము|బౌద్ధ]] ధర్మ తాత్వికుడు. [[కనిష్క]] చక్రవర్తి సమకాలికుడైన [[అశ్వఘోషుడు]] [[మహాయాన]] బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి [[మాధ్యమిక సూత్రము]]లను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము [[చైనా]] దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య [['''నాగార్జునుడు]]''' మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. [[నలందా]] విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.
 
== జీవితం ==
పంక్తి 87:
 
[[వర్గం:బౌద్ధ మతము]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:తత్వవేత్తలు]]
[[వర్గం:భారతీయ బౌద్ధ పండితులు]]
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు