"పరవస్తు చిన్నయ సూరి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో వర్గం మార్పు
(Gowtham)
చి (AWB తో వర్గం మార్పు)
చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన [[శ్రీపెరంబుదూరు]]లోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన [[1836]]లో నూటపదేళ్ళ [[వయసు]]<nowiki/>లో మరణించాడు.
 
(శ్రీ చిన్నయ సూరిగారు 1862 సం. మున నిర్యాణము జెందగా వారి శిష్యులైన శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారు, తమ గురువుగారు ప్రారంభించిన గొప్పనిఘంటు నిర్మాణపద్ధతి అసాధ్యమని తలంచి ఒకపాటివిధమున శబ్దరత్నాకరమను నిఘంటువును 1885 లో ప్రకటించిరి. <ref>{{Cite wikisource|title=వేదము_వేంకటరాయ_శాస్త్రులవారి_జీవితచరిత్ర_సంగ్రహము|chapter=9-ప్రకరణము}}</ref>)
 
వెంకటరంగ రామానుజాచార్యులుకు ఒక చిన్న వయసులోనే విధవరాలైన కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ, ఇరువురు సంతానము. చిన్నయను గారాబంగా పెంచటం వలన 16 యేళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:1809 జననాలు]]
[[వర్గం:1861 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2686439" నుండి వెలికితీశారు