గూటాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

ఎక్కడి నుంచో ఎత్తి తెచ్చి ఉన్నదున్నట్టుగా ఇక్కడ పెట్టిన పాఠ్యాన్ని తీసేసాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 44:
గూటాల కృష్ణమూర్తి ఇంగ్లండులో పనిచేసే ఇంగ్లీషు ప్రొఫెసరైనా వారికి ఆధునిక తెలుగు సాహిత్యంపై చాలా మక్కువ. [[రాచకొండ విశ్వనాథశాస్త్రి]] పట్ల అభిమానం. ఈయన 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవన అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ, అణగారిన వర్గాల పేదరికం, దుర్భరయాతన ప్రతీకాత్మకంగా పెద్ద నవలగా రాయాలని ఆయన అనుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి తెలిసింది.
 
గూటాల కృష్ణమూర్తి సూర్యకుమారిపై ఒక ప్రత్యేక గ్రంథం ప్రచురించారు. ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు ప్రజలకు అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబరు 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల అయింది.
 
==వ్యక్తిగత జీవితము==
పంక్తి 69:
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:1928 జననాలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:తెలుగువారు]]
"https://te.wikipedia.org/wiki/గూటాల_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు