కె. రామలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా రచయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
[['''కె. రామలక్ష్మి]]''' [[డిసెంబరు 31]], [[1930]] వ తేదీన [[కోటనందూరు]]లో జన్మించారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] బి.యే. పట్టభద్రులు. [[1951]]నుండీ రచన సాగిస్తున్నారు. [[ఆంగ్ల భాష|ఆంగ్ల]], ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివేరు. [[తెలుగు]] స్వతంత్రలో [[ఇంగ్లీషు]] విభాగానికి ఉపసంపాదకులుగా పని చేసేరు. అనువాదాలు చేసేరు.
స్త్రీసంక్షేమసంస్థలలో పని చేసేరు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేసేరు.
1954లో ప్రముఖ కవి, సాహిత్యవిమర్శకుడు అయిన [[ఆరుద్ర]]తో [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం [[హైదరాబాదు]]లో నివాసం.
పంక్తి 35:
 
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]
[[వర్గం:1930 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కె._రామలక్ష్మి" నుండి వెలికితీశారు