పోలాప్రగడ రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:తూర్పు గోదావరి జిల్లా రచయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[పోలాప్రగడ రాజ్యలక్ష్మి]]''' ప్రముఖ కథా/నవలా రచయిత్రి. ఈమె [[1938]]లో [[తూర్పుగోదావరి జిల్లా]]కు చెందిన [[ఆలమూరు]] గ్రామంలో జన్మించింది. ఈమె ఆలమూరు గరల్స్ హైస్కూలులో విద్యనభ్యసించింది. ఈమె భర్త ప్రముఖ రచయిత [[పోలాప్రగడ సత్యనారాయణమూర్తి]]. [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]] ప్రచురించిన కవితా సంపుటిలో ఈమె కవితలు అచ్చయ్యాయి. ఈమె కథారచనలపై [[నాగార్జున విశ్వవిద్యాలయం]]లో [[ఎమ్‌.ఫిల్]], వ్యక్తిత్వము - [[సాహిత్యం|సాహిత్యము]] పై [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] పి.హెచ్.డి., రెల్లుపొదలు నవల [[హిందీ భాష|హిందీ]] అనువాదంపై [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎమ్‌.ఫిల్ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. వివిధ సంస్థలు ఈమెను సత్కరించాయి. సఖ్యసాహితికి వైస్ ప్రెసిడెంటుగా, ఆంధ్ర మహిళాసభ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా సేవలను అందజేస్తున్నది. ఈమె [[కథలు]], నవలలు, కవితలు కొన్ని [[ఇంగ్లీషు]], [[హిందీ]] భాషలలో అనువదించబడ్డయి.
 
==రచనలు==
పంక్తి 53:
[[వర్గం:తెలుగు నవలా రచయితలు]]
[[వర్గం:తెలుగు కథా రచయితలు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా రచయిత్రులు]]