కోనసీమ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
 
==వ్యవసాయం==
[[File:కోనసీమ .jpg|thumb|కోనసీమ]]
[[File:అమలాపురంలో కొబ్బరి చెట్లు IMG20190405062002.jpg|thumb|అమలాపురంలో కొబ్బరి చెట్లు]]
కోరమాండల్ తీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన [[కొబ్బరి]] మొదలు, [[అరటి]], [[మామిడి]], [[పనస]], [[సపోటా]], [[బత్తాయి]] [[బొప్పాయి]] ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కోనసీమ" నుండి వెలికితీశారు