కీళ్ళనొప్పులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆపరేషన్ లేకుండా హోమియోలో చికిత్స: clean up, replaced: నిర్థారణ → నిర్ధారణ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కీళ్ళనొప్పులు ''' లేదా '''ఆర్థరైటిస్‌ ''' మానవులలో కలుగు ఒక రకమైన వ్యాధి.
==లక్షణాలు==
నొప్పి ఒక జాయింటు నుంచి లేదా ఒక వేలు నుంచి ప్రారంభమైనప్రారంభమై శరీరంలోని అన్ని జాయింట్లకు విస్తరిస్తుంది. ఆర్థరైటిస్‌లో కనిపించే ప్రధాన లక్షణం జాయింటుల్లో నొప్పి. కొన్నిరకాల ఆర్థరైటిస్‌ల వల్ల అవయవాలపై ప్రభావం పడుతుంది. జాయింటుల్లో నొప్పి, వాపు, కీళ్లు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వ్యాధి అనేక రూపాల్లో రావచ్చు. అవి అస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సూడోగౌట్, సొరియాటిక్ ఆర్థరైటిస్, అకైలోజింగ్అంకైలోజింగ్ స్పాండిలైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్.
 
==కారణాలు==
వయసు పైబడిన కొద్దీ కీళ్లు అరిగి నొప్పులు వస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్, వైరస్ ఇన్‌ఫెక్షన్, జీవక్రియ లోపం, శరీరంలో తయారయ్యే రసాయనాల అసమతుల్యత, హార్మోన్స్ అసమతుల్యత, థైౖరాయిడ్ ప్రభావం, సొరియాసిస్‌తో వచ్చే నొప్పులు, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ శక్తి తగ్గడం, సైనోవియల్ అనే ద్రవంలో తేడాలు ఏర్పడటం, అధిక బరువు, ప్రమాదాలు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పులు కీళ్లనొప్పులకు ప్రధాన కారణాలు.
"https://te.wikipedia.org/wiki/కీళ్ళనొప్పులు" నుండి వెలికితీశారు