షబానా అజ్మీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
===గృహహింస లఘుచిత్రం ===
స్త్రీల సమస్యలపై తరచూ స్పందించే [[బాలీవుడ్]] నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ గృహహింసపై ఓ లఘుచిత్రంలో పనిచేస్తున్నారు. నషీద్ ఫరూఖీ లఘుచిత్రం 'అవుట్‌సైడ్'లో శనివారం పనిచేయడం ప్రారంభించానని, ఈ చిత్రం గృహహింస ప్రధానాంశంగా సాగుతుందని షబానా [[ట్విట్టర్‌]]లో పేర్కొన్నారు. షబానా తన పెంపుడు కుమార్తె నమ్రతా గోయెల్‌తో కలిసి మిజ్వాన్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ గ్రామీణ మహిళల సాధికారతపై పనిచేస్తోంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/షబానా_అజ్మీ" నుండి వెలికితీశారు