"కొసరాజు రాఘవయ్య చౌదరి" కూర్పుల మధ్య తేడాలు

చి (Robot-assisted disambiguation: అప్పికట్ల)
ఆ పుస్తకం చదివి, అందరూ 'మనకెందుకులే' అని వెనుకంజ వేశారుట - భయపడి. ఐతే [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులుగారు మాత్రం 'నేను రాస్తాను' అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది. రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే 'ఆహా' అనే వారందరూ. అప్పుడే ఆయనకు ''కవిరత్న'' అన్న బిరుదుకూడా ఇచ్చారు. సాహితీపోషకులైన [[జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి]] ద్వారా రాఘవయ్య చౌదరికి [[గూడవల్లి రామబ్రహ్మం]], [[సముద్రాల రాఘవాచార్య]] లతో ఏర్పడిన పరిచయం ఆయన సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది.
 
అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఒక ఊపు ఊపుతున్న కొసరాజుచేత, రామబ్రహ్మం సినిమాలకు రాయించడం మొదలుపెట్టాడు. [[తాపీ ధర్మారావు]], [[త్రిపురనేని గోపీచంద్‌]] మాటలు రాస్తే విశ్వనాథ కవిరాజు హాస్య సన్నివేశాలు రాశారు. సముద్రాల, తాపీ, కొసరాజు పాటలు రాశారు. ‘రైతుబిడ్డ’ తర్వాత నేను స్వస్థలం వెళ్లిపోయి వ్యసాయంతోపాటు సాహితీ వ్యవసాయం కూడా చేస్తూ కూచున్నాను. మళ్లీ పదమూడేళ్ల తర్వాత డి.వి. నరసరాజుగారి సూచనతో కె.వి. రెడ్డిగారు ‘పెద్దమనుషులు’ సినిమాకి పిలిచారు. అప్పటుంచి ‘సినిమాకవి’నే అయిపోయాను’ అని గట్టిగా నవ్వుతూ చెప్పేవారాయన.
 
==శైలి==
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/268712" నుండి వెలికితీశారు