అనుపమ్ ఖేర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
[[హిందీ]], [[మరాఠీ]], [[పంజాబీ]], [[మలయాళ]], [[తమిళ]] చిత్రాల్లోనూ నటించాడు. హాలీవుడ్‌లో బెండ్‌ ఇట్‌ లైక్‌ బెక్‌హామ్‌, బ్రైడ్‌ అండ్‌ ప్రిజ్యూడిస్‌ చిత్రాల్లో నటించాడు. '''ఓమ్‌ జై జగదీశ్‌ ''' తో దర్శకుడిగా మారాడు. '''మైనే గాంధీ కో నహీ మారా ''', '''డాడీ ''' చిత్రాలకుగాను జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఫిలింఫేర్‌ పురస్కారాల్లో 14 నామినేషన్లు అందుకుని 8 సార్లు పురస్కారాలు గెలుచుకున్నాడు.
<ref name="అనుపమాన ప్రతిభాశాలి ">{{cite web|url=http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=11|title=అనుపమాన ప్రతిభాశాలి |publisher=[[ఈనాడు]]|date= 2016-1-26|accessdate=2016-1-26}}</ref>
 
=== నటించిన చిత్రాలు ===
 
==నాటకాలు==
"https://te.wikipedia.org/wiki/అనుపమ్_ఖేర్" నుండి వెలికితీశారు