ఎం.ఎస్. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 1:
[[File:MS Chowdary.jpg|right|thumb|ఎం.ఎస్. చౌదరి ముఖచిత్రం]]
 
'''ఎం.ఎస్.చౌదరి''' గా సుపరిచితులైన మాదల మదుసూదన చౌదరి తెలుగు నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు మరియు సినిమా నటుడు.<ref name="Factory of dreams">{{cite news |last1=Deccan Chronicle |first1=Life Style |title=Factory of dreams |url=https://www.deccanchronicle.com/lifestyle/viral-and-trending/040619/factory-of-dreams.html |accessdate=2 July 2019 |publisher=K Kalyan Krishna Kumar |date=4 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190702134607/https://www.deccanchronicle.com/lifestyle/viral-and-trending/040619/factory-of-dreams.html |archivedate=2 July 2019}}</ref>
 
== జననం ==
పంక్తి 10:
 
==ఆంధ్ర నాటక రంగస్థల అభివృద్ధికి కృషి==
నిర్విరామంగా కళాశాల స్థాయిలోను పరిషత్ విభాగాల్లోను [[విజయవాడ]] నగరమందు కల సంస్థలతో మమేకమై ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో రాష్రమంతా తిరుగుతూ అన్ని సమాజాలవారు ప్రదర్శిస్తున్న నాటక ప్రదర్శనలను గమనించిన తర్వాత కనిపించిన కొరత...... దాదాపు ఏ నాటకంలోను యువకళాకారులు కనిపించక పోవటం. ఒకవేళ ఏ నాటకంలోనైన ఉన్నవారికి అసలు ప్రాధాన్యత లేకపోవటం. మనసుని కలవరపెట్టి మనసులో ఓ మంచి జీవితాశయాన్ని నాటింది. కేవలం యువ కళాకారులతోనే నాటక ప్రదర్శనలు చేస్తే గొప్పగా ఉంటుందన్న ఆలోచనలో రంగస్థల యువ కళాకారులను తీర్చిదిద్దటం కోసం 2001వ సంవత్సరములో '''న్యూస్టార్స్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్''' అనే సమాజాన్ని విజయవాడ నగరమందు స్థాపించటం జరిగింది. అప్పటికే రైల్వే ఉద్వోగానికి అర్హుడై ఉన్నప్పటికి నాటకరంగం పట్ల మక్కువతో ఉద్వోగ అవకాశాన్ని వదుకుని ఎంచుకన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. కేవలం యువ కళాకారులతో తెలుగు నాటకరంగంలో ఎన్నో ప్రయోగాత్మక నాటక ప్రదర్శనలతో ముందుకి ఉరుకుతున్నాడు.ప్రతీ ఏడాది 150 నుంచి 200 వరకు కొత్తవారిని రంగస్థల పరిచయం చేస్తూ 2018 నాటికి 4 వేల మంధిపైగామంdrపైగా విద్యార్ధులను నాటకరంగానికి పరిచయం చేశారు.cmm 2e
 
==.కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎస్._చౌదరి" నుండి వెలికితీశారు