కాసు బ్రహ్మానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మద్రాసు రాష్ట్రంలో శాసన సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''కాసు బ్రహ్మానందరెడ్డి''' ([[జూలై 28]], [[1909]] - [[మే 20]], [[1994]]) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. గుంటూరు జిల్లాకు చెందిన ఈ రాజకీయ నాయకుడు కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పార్టీ పదవులను నిర్వహించాడు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజక వర్గం నుండి ఎన్నికై, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోనూ సభ్యుడిగా కొనసాగాడు. కాంగ్రెసు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పార్టీలో చీలిక వచ్చినపుడు ఒక వర్గానికి తాను నేతృత్వం వహించి, ''రెడ్డి కాంగ్రెసు''ను ఏర్పరచాడు.
అనన్య మేధావి, రాజనీతి చతురుడు, అపర చాణక్యుడు, వాసికెక్కిన రాజకీయవేత్తలలో ప్రముఖుడు '''కాసు బ్రహ్మానందరెడ్డి''' ([[జూలై 28]], [[1909]] - [[మే 20]], [[1994]]). ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే. [[ఆంధ్ర ప్రదేశ్‌]] రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పదవులను ఆయన [[విజయవంతం]]<nowiki/>గా నిర్వహించాడు.
== జననం, విద్యాభ్యాసం ==
పంక్తి 34:
 
== రాజకీయ ప్రస్థానం ==
జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. ఉమ్మడి [[మదరాసు]] రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో మద్రాసు ప్రెసిడెన్సీ శాసన సభ్యునిగా ఎన్నికైనాడుఎన్నికయ్యాడు. 19461952 లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పల్నాడు నియోజకవర్గం నుండి 1952కాంగ్రెసు వరకుఅభ్యర్థిగా పోటీ చేసి, 1952సీపీఐ నుండిఅభ్యర్థి 1972కోలా వరకుసుబ్బారెడ్డి శాసనచేతిలో ఓడిపోయాడు. 1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఫిరంగిపురం నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ సభకుఅభ్యర్థిగా ఎన్నికైనాడుఎన్నికయ్యాడు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెసు కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. 1956 లో [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] ఏర్పడిన తరువాత 1956ఆంధ్ర లోరాష్ట్ర పురపాలకశాసన శాఖసభ్యులంతా మంత్రిగాఆంధ్రప్రదేశ్ లోనూ సభ్యులుగా కొనసాగారు. ఆ విధంగా బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుడై, [[నీలం సంజీవరెడ్డి]] మంత్రి వర్గంలో పురపాలన శాఖ మంత్రిగా చేరాడు. పిమ్మటఆ తరువాత [[దామోదరం సంజీవయ్య]] మంత్రి వర్గంలో కొనసాగి [[వాణిజ్యశాస్త్రం|వాణిజ్య]] శాఖ, [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] శాఖలు నిర్వహించాడు. ఆర్థిక శాఖను అతడు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. 1964 వ సంవత్ఫరం ఫిబ్రవరి 29 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రమాణ స్వీకారం చేసాడు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో అతడు 1971 సెప్టెంబరు 15న [[ముఖ్యమంత్రి]] పదవికి రాజీనామా చేశాడు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టి, కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించాడు.
 
ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే అనే పేరు ఉండేది.
 
== ఎఐసీసీ సారథ్యం ==
Line 40 ⟶ 42:
 
== రాష్ట్రప్రగతి కి సోపానాలు ==
రాష్ట్రబ్రహ్మానందరెడ్డి ప్రగతికిముఖ్యమంత్రిగా బ్రహ్మానంద రెడ్డి ఆహార్నిశలు శ్రమించాడు.ఉండగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు పరిచాడు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించాడు. బహుళార్థ సాధక ప్రాజెక్టు [[నాగార్జున సాగర్ ప్రాజెక్టు|నాగార్జున సాగర్]] పనులు కాసు హయాంలోనే పూర్తయ్యాయి. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తపన పడ్డాడు. [[నాగార్జునసాగర్]] మొదటిదశ పూర్తి కాగానే, 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]] ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమకూర్చడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి కృషి చేసాడు. పోచంపాడు ప్రాజెక్టుకు రూపకల్పన చేసాడు. అప్పట్లో ఎల్.ఐ.సి.నుంచి పది కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించాడు. ఆయన హయాంలో పంచాయతీ చట్టం అమలులోకి వచ్చింది. [[సికింద్రాబాదు]] కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే మండలం ఏర్పాటు కావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.
 
== మరణం ==
Line 47 ⟶ 49:
== స్మృతి చిహ్నాలు ==
ఇతని జ్ఞాపకార్థం [[హైదరాబాదు]] నగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని చిరాన్ పాలెస్ ప్రాంతాన్ని [[కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం]]గా నామకరణం చేశారు.
 
== బ్రహ్మానందరెడ్డి పాస్ ==
బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 6,8,9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేసాడు. నామమాత్రంగా పరీక్షలు జరిగినప్పటికీ, వాటి ఫలితాలతో సంబంధం లేకుండా, విద్యార్థులు పై తరగతికి వెళ్ళేవారు. దీన్ని "''బ్రహ్మానందరెడ్డి పాస్"'' అని పిలిచేవారు.
 
{{క్రమము|