ఆనం వివేకానంద రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
| source =
}}
'''ఆనం వివేకానంద రెడ్డి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు.<ref name="ఈనాడు మరణవార్త">{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break64|title=ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత|date=25 April 2018|accessdate=25 April 2018|website=eenadu.net|publisher=ఈనాడు|location=హైదరాబాదు|archiveurl=https://web.archive.org/web/20180425064846/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break64|archivedate=25 April 2018}}</ref> ఆయన "ఆనం వివేకా" గా సుప్రసిద్ధులు. ఆయన [[తెలుగుదేశం పార్టీ]] కి చెందిన రాజకీయవేత్త. భారతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి మూడుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. 1999 నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1999|website=www.elections.in|access-date=2018-04-25}}</ref>, 2004లో నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2004|website=www.elections.in|access-date=2018-04-25}}</ref> మరియు 2009లో [[నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం]] నుండి<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 2009|website=www.elections.in|access-date=2018-04-25}}</ref> శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.
 
== ప్రారంభ జీవితం ==
ఆనం వివేకానందరెడ్డి [[నెల్లూరు]] లో [[ఆనం వెంకటరెడ్డి]] కి 1950, డిసెంబరు 25 న జన్మించాడు. అతడు భారత స్వాతంత్ర్యానికి పూర్వం మరియు తరువాత కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ రాజకీయ నాయకుడు ఆనం చెంచుసుబ్బారెడ్డి గారి సోదరుని కుమారుడు. ఆయన సోదరుడు [[ఆనం రామనారాయణరెడ్డి]] 2012 నాటికి [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]] నేతృత్వంలోని [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ [[కాంగ్రెస్]] రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు. అతడి బంధువు ముసునూరి వినోద్ కుమార్ ఆమ్‌ ఆదమీ పార్టీలో యువజన శాఖ కన్వీనరుగా రాకకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. వివేకా నెల్లూరు లోని వి.ఆర్. కళాశాఅల నుండి బి.ఎ పట్టాను పొందాడు.
 
== జీవితం ==
అతడు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. అతడు 1982 లో నెల్లూరులోని జిల్లా లాండ్ మోర్ట్‌గేజ్ బ్యాంకుకు అధ్యక్షునిగా తన సేవలనందించాడు. 1982లో నెల్లూరు మ్యునిసిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఉన్నాడు. కో-ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షునిగా ఉన్నాడు. 1988 లో నెల్లూరులోని ఎస్.వి.జి.ఎస్ కళాశాలకు కరస్పాండెంట్ మరియు సెక్రటరీగా ఉన్నాడు. 1994 లో నెల్లూరు లోని వేణుగోపాలస్వామి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నాడు. 1996 లో మ్యునిసిపల్ చైర్మన్ యొక్క ఛాంబర్ కు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు.
 
== రాజకీయ జీవితం ==
పంక్తి 45:
{{reflist}}
 
[[Categoryవర్గం:1955 జననాలు]]
 
[[Categoryవర్గం:2018 మరణాలు]]
 
[[Categoryవర్గం:భారత జాతీయ కాంగ్రేసుకాంగ్రెస్ నాయకులు]]
[[Category:1955 జననాలు]]
[[Category:2018 మరణాలు]]
[[Category:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]