అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
 
అనంతపురం చరిత్ర [[విజయనగర సామ్రాజ్యం]] ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలముకాలం ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయల లోనిబుక్కరాయలలోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణముగాకారణంగా బుక్కరాయసముద్రముబుక్కరాయసముద్రం అను పట్టణముపట్టణం ఏర్పడినదిఏర్పడింది.
== జిల్లా చరిత్ర ==
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని [[అశోకుడు]] పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని [[మడకశిర]] తాలూకాలోని [[రత్నగిరి]] నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. [[గుత్తి]] వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది.
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు