కుందూరు జానారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}{{Infobox Indian politician|image=K.janareddy.jpg|name=కుందూరు జానారెడ్డి|caption=కుందూరు జానారెడ్డి|Education=H.S.C.|birth_date=20 Jun 1946{{Birth date and age|1946|6|20|df=y}}|birth_place=[[అనుమోలు]], [[నల్గొండ]], [[ఆంధ్ర ప్రదేశ్]]|residence=[[హైదరాబాద్]]|death_date=|death_place=|office=మాజీ [[గృహమంత్రి]], ఆంధ్ర ప్రదేశ్|term_start=[[మే]] [[2004]]|constituency=[[నాగార్జున సాగర్]] (నల్గొండ జిల్లా)|salary=|term=|predecessor=|successor=|party=[[కాంగ్రేస్ పార్టీ]]|religion=[[హిందూ]]|spouse=సుమతి|children=రఘువీర్, జైవీర్|website=|footnotes=|date=|year=|source=|term_end=ఏప్రిల్ 2009}}'''కుందూరు జానారెడ్డి'''<ref>{{cite web |url= http://jwst.ap.nic.in/apla/check_before_release/mem_287.pdf |title= ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ}}</ref> (జూన్, 20, 1946) 2004-09 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహశాఖా మంత్రిగా పనిచేసాడు.<ref>{{cite web |url= http://www.aponline.gov.in/apportal/contact/listofcontacts.asp?id=01 |title= ఆంధ్ర ప్రదేశ్ ఆన్ లైన్ వెబ్ సైట్ }}</ref>.
{{విస్తరణ}}
 
'''కుందూరు జానారెడ్డి'''<ref>{{cite web |url= http://jwst.ap.nic.in/apla/check_before_release/mem_287.pdf |title= ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ}}</ref> (జూన్, 20, 1946) 2004-09 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహశాఖా మంత్రిగా పనిచేసాడు.<ref>{{cite web |url= http://www.aponline.gov.in/apportal/contact/listofcontacts.asp?id=01 |title= ఆంధ్ర ప్రదేశ్ ఆన్ లైన్ వెబ్ సైట్ }}</ref>.
 
జానారెడ్డి నాగార్జున సాగరు సమీపంలోని [[నల్గొండ జిల్లా]], [[అనుముల]] గ్రామంలో జన్మించాడు. జానారెడ్డి [[ఎన్.టి.రామారావు]] స్థాపించిన [[తెలుగుదేశం పార్టీ]]లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 1983లో [[చలకుర్తి]] నియోజకవర్గం నుండి తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. అదే నియోజకవర్గం నుండి ఆరు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై వ్యవసాయం, సహకారసంఘాలు, మార్కెటింగ్, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ, కొలతలు, తూనికలు, రవాణా, రోడ్లు, భవనాలు, గృహ, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సదుపాయం మరియు శుభ్రత మొదలైన వివిధ మంత్రిత్వ శాఖలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా [[కాసు బ్రహ్మానందరెడ్డి]] నెలకొల్పిన రికార్డును అధిగమించి నిలిచాడు.
"https://te.wikipedia.org/wiki/కుందూరు_జానారెడ్డి" నుండి వెలికితీశారు