మాహిష్మతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:భారతదేశ ప్రాచీన నగరాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 39:
మధ్య ప్రదేశ్లో [[నర్మదా నది]] తీరం వెంబడి ఉన్న అనేక నగరాలను ప్రాచీన మాహిష్మతి అని పేర్కొంటూంటారు.
ఎఫ్.ఇ.పార్గిటర్,<ref>{{cite book|title=The Quarterly Journal of the Mythic Society (Bangalore).|url=https://books.google.com/books?id=4JtEAQAAMAAJ|year=1911|page=65}}</ref> జి.సి.మెండిస్,<ref>{{cite book|author=G.C. Mendis|title=The Early History of Ceylon and Its Relations with India and Other Foreign Countries|url=https://books.google.com/books?id=PVrUcdi4ZikC&pg=PA31|date=1 December 1996|publisher=Asian Educational Services|isbn=978-81-206-0209-0|page=31}}</ref> తదితరులు మాంధాత దీవిని (ఓంకారేశ్వర్) మాహిష్మతి అని భావించారు.
పంక్తి 46:
పరమార రాజు దేవపాలుడి సా.శ 1225 నాటి శాసనం మాంధాత వద్ద కనుగొన్నారు. బ్రాహ్మణులకు ఒక గ్రామాన్ని దానం చేసిన సంగతి ఈ శాసనంలో ఉంది. రాజు మాహిష్మతి వద్ద ఉంటున్న సమయంలో ఈ దానం చేసినట్లు కూడా శాసనం పేర్కొంది.{{sfn|Trivedi|1991|pp=175-177}}
నేటి మహేశ్వర్ ఆనాటి మాహిష్మతి అని హెచ్.డి. సంకాలియా,<ref>{{cite book|author=Hasmukhlal Dhirajlal Sankalia|title=Aspects of Indian History and Archaeology|url=https://books.google.com/books?id=2pwtAAAAMAAJ|year=1977|publisher=B. R.|page=218}}</ref> పి.ఎన్.బోస్<ref name="PNBose_1882">{{cite book|author=PN Bose|publisher=Asiatic Society|location=Calcutta, India|title=Note on Mahishmati|work=Proceedings of the Indian History Congress|url=https://books.google.com/books?id=VVsyAQAAMAAJ&pg=RA1-PA129|year=1882|pages=129}}</ref> ఫ్రాన్సిస్ విల్ఫోర్డ్<ref name="PNBose_1882" /> తదితరులు చెప్పారు. పార్గిటర్ దీన్ని విమర్శించాడు. రెండు పేర్లకూ ఉన్న సామ్యాన్ని బట్టి తమ పట్టణానికి గొప్పదనం ఆపాదించేందుకు, మహేశ్వర్ ఆనాటి మాహిష్మతియేనని పట్టణం లోని పూజారులు చెప్పారని అతడు అన్నాడు.<ref name="PKB_19772">{{cite book|title=Historical Geography of Madhya Pradesh from Early Records|author=PK Bhattacharya|url=https://books.google.com/books?id=njYpsvmr2dsC&pg=PA170|publisher=[[Motilal Banarsidass]]|isbn=978-81-208-3394-4|year=1977|pages=170–175}}</ref>
==
మాండ్లా పట్టణం మాహిష్మతి అని అలెగ్జాండర్ కన్నింగ్హామ్,<ref name="MP_Rajgarh">{{cite book|title=Madhya Pradesh District Gazetteers: Rajgarh|url=https://books.google.com/books?id=1pBhAAAAIAAJ|year=1996|publisher=Government Central Press, Mahishmati|page=175}}</ref> జాన్ ఫెయిత్ఫుల్ ఫ్లీట్,<ref>{{cite journal|last1=Fleet|first1=J. F.|title=XII. Mahishamandala and Mahishmati|journal=Journal of the Royal Asiatic Society of Great Britain & Ireland|volume=42|issue=02|year=2011|pages=425–447|issn=0035-869X|doi=10.1017/S0035869X00039605}}</ref> గిరిజా శంకర్ అగర్వాల్<ref>{{cite book|author=[[Hartosh Singh Bal]]|title=Water Close Over Us|url=https://books.google.com/books?id=fwONAgAAQBAJ&pg=PT69|date=19 December 2013|publisher=HarperCollins India|isbn=978-93-5029-706-3|page=69}}</ref> లు చెప్పారు. అయితే, ఆధునిక చారిత్రికులు ఈ వాదనను తోసిపుచ్చారు.<ref name="PKB_19772" /> మాహిష్మతి పాత [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు రాజ్యం]] (నేటి కర్ణాటక) లోనిదని బి.లెవిస్ రైస్ గుర్తించాడు. సహదేవుడు కావేరి నదిని దాటి, మాహిష్మతిలో ప్రవేశించాడన్న మహాభారతం లోని ప్రస్తావనను బట్టి ఆయన ఈ వాదన చేసాడు. అయితే, దక్షిణ భారతంలోని కావేరి మాత్రమే కాకుండా, మాంధాత వద్ద నర్మదా నదిలో సంగమించే ''కావేరి'' మరొకటి కూడా ఉంది.<ref name="PKB_19772" />
|