సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 103.245.199.67 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 45:
 
== బాల్యం, కుటుంబ జీవితం ==
సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు [[బొంబాయి]]) లోని సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో [[ఏప్రిల్ 24]], [[1973]] న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. [[1995]]లో [[గుజరాత్]] పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం [[అక్టోబర్ 12]], [[1997]]) మరియు అర్జున్ (జననం [[సెప్టెంబర్ 23]], [[1999]].<ref>క్రిక్‌ఇన్ఫో వెబ్సైటులో [http://content-www.cricinfo.com/india/content/story/83995.html సచిన్ టెండుల్కర్‌కు కొడుకు పుట్టిన వార్త.], మార్చి 9, 2010న సేకరించారు.</ref> prince
 
== క్రీడా జీవితం ==
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు