"మోడర్న్ మీడియా సెంటర్" కూర్పుల మధ్య తేడాలు

చిన్న సమాచారాన్ని చేర్చాను
చి (వర్గం:చైనా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(చిన్న సమాచారాన్ని చేర్చాను)
ట్యాగు: 2017 source edit
}}
 
'''మోడర్న్ మీడియా సెంటర్''' [[చైనా]]<nowiki/>లోని చాంఘ్జోలో ఉన్నటువంటి ఒక [[ఆకాశహర్మ్యం]].<ref>{{cite web|url=http://www.skyscrapercenter.com/changzhou/modern-media-center/|title=Modern Media Center|accessdate=2013-03-26|work=The Skyscraper Center|publisher=Council on Tall Buildings and Urban Habitat}}</ref> దీనిని ఆగష్టు 2013లో ప్రారంభించారు. మారియట్ సంస్థ చైనాలో తన్న మొట్టమొదటి హోటలును ఈ భవనంలోనే ప్రారంభించింది. దానిలో ఉన్న 268 గదులలో 1,300 యేళ్ళ నాటి టియాన్నింగ్ పగోడాలలో అలంకరించారు. దానితో పాటు చాంఘ్జో అంతర్జాతీయ సమావేశశాల, చాంఘ్జో ఒలంపిక్ క్రీడా ప్రాంగణం మరియు వాండా షాపింగ్ మాలు ఉన్నవి. <ref>{{Cite web|url=https://www.travelweekly.com/Travel-News/Hotel-News/Marriott-hotel-opens-in-Changzhou-skyscraper|title=Marriott hotel opens in Changzhou skyscraper|accessdate=July 4, 2019}}</ref>
 
== మూలాలు ==
{{reflist}}
930

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2688360" నుండి వెలికితీశారు