"దీపావళి" కూర్పుల మధ్య తేడాలు

Revert to revision 2484748 dated 2018-11-07 12:08:14 by Pranayraj1985 using popups
చి (Reverted 1 edit by 2405:204:672B:E2A9:814:DFDA:B60:52C5 (talk) to last revision by 223.228.75.38. (SWMT))
ట్యాగు: రద్దుచెయ్యి
(Revert to revision 2484748 dated 2018-11-07 12:08:14 by Pranayraj1985 using popups)
|image = The Rangoli of Lights.jpg
|caption =
|nickname = diwaliదీపావళి
|longtype = [[భారతదేశం]], సంస్కృతి
|begins =
}}
 
[[భారతీయ సంస్కృతి]]కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ [[పండుగలు]]. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల '''దీపావళి'''. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. [[నరకాసురుడు|నరకాసురుడ]]<nowiki/>నే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు [[దీపావళి]] చేసుకుంటారని [[పురాణాలు]] చెబుతున్నాయి. అలాగే [[లంక]]<nowiki/>లోని రావణుడిని సంహరించి [[శ్రీరాముడు]] సతీసమేతంగా [[అయోధ్య]]<nowiki/>కు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని [[రామాయణము|రామాయణం]] చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ [[అమావాస్య]] రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరజరుపుకుంటారు.
 
 
 
 
 
 
 
 
== దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ ==
'''దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |''' <br />
'''దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||'''
 
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. <br />
66

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2688479" నుండి వెలికితీశారు