"బతుకమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Revert to revision 2688482 dated 2019-07-05 14:47:45 by K.Venkataramana using popups
(Revert to revision 2688482 dated 2019-07-05 14:47:45 by K.Venkataramana using popups)
*
{{Infobox holiday
|holiday_name = బతుకమ్మ
[[తెలంగాణ పర్యాటక శాఖ]], [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ఆధ్వర్యంలో 2018, అక్టోబర్ 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిముషాలపాటు విహరించారు. [[సికింద్రాబాద్‌]]లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు [[మామిడి హరికృష్ణ]], [[షి టీమ్స్]] సభ్యులు పాల్గొన్నారు.<ref name="ఆకాశంలో బతుకమ్మ">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=ఆకాశంలో బతుకమ్మ|url=https://www.ntnews.com/hyderabad-news/flying-bathukamma-in-hyderabad-1-1-579755.html|accessdate=23 October 2017|date=20 October 2018|archiveurl=http://web.archive.org/web/20181023101115/https://www.ntnews.com/hyderabad-news/flying-bathukamma-in-hyderabad-1-1-579755.html|archivedate=23 October 2018}}</ref>
 
==పండుగ [[సంబరాలు]]==
[[బొమ్మ:Batukamma2.JPG|right|thumb|బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు]]
;తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు:
[[వర్గం:హిందువుల పండుగలు]]
[[వర్గం:తెలంగాణ పండుగలు]]
__DISAMBIG__
__NOEDITSECTION__
__INDEX__
66

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2688488" నుండి వెలికితీశారు