భూకైలాస్ (1958 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
==పాటలు==
[[సముద్రాల రాఘువాచార్య]] రచనా సామర్థ్యానికి ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే ఒక్క పాట తార్కాణం గా నిలుస్తుంది.(ఈపాటలో భరతుడ్ని ఉద్దేశిస్తూ సాగిన 'కపటనాటకుని పట్టాభిషేకం' అనే పాదం విమర్శలకు గురి అయ్యింది.) ఈ పాటలో రాముని అవతార వైశిష్ట్యాన్ని చూపించారు. ‘దేవదేవ ధవళాచల మందిర’, ‘జయజయమహాదేవా’, ‘తగునా వరమీయా ఈ నీతి దూరునకు..’ వంటి పాటలు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గళంలో జీవం పోసుకున్నాయి. ‘సుందరాంగా అందుకోరా’, ‘మున్నీట పవళించు నాగశయనా’ వంటి పాటలు కూడా ఆణిముత్యాలే. [[ఆర్‌.సుదర్శనం]], [[ఆర్.గోవర్థనం]] కలసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మరపురాని మనోజ్ఞ దృశ్యకావ్యంగా మలచిన ఘనత దర్శకుడు [[కె.శంకర్‌]]కు దక్కుతుంది.
 
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/భూకైలాస్_(1958_సినిమా)" నుండి వెలికితీశారు