ఈదుమూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
==గ్రామ విశేషాలు==
*హైదరాబాదులో స్థిరపడిన ఈ గ్రామ వాసులు, మొత్తం 70 కుటుంబాలవారు, 3-10-2013 నాడు కుకట్ పల్లిలో, ఉదయం 10 గం. నుండి 4 గం. వరకూ ఆత్మీయ సమావేశం జరుపుకుని సందడి చేశారు. పిల్లలూ, మహిళలకు పలు ఆసక్తికరమైన పోటీలు నిర్వహించి, గెలుపొందినవారికి బహుమతి ప్రదానం చేశారు. గ్రామ విషయాలు మాట్లాడుకొని, గ్రామంలోని తమ బంధుమిత్రుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరు-2న ఈదుమూడి ఆత్మీయ సమావేశం, హైదరాబాదులో జరుగును. [2]
==[[మాదిగ దండోరా ఉద్యమం]] ==
ఈదుమూడి గ్రామంలో 1994 జులై 7న ఎమ్మార్పీఎస్‌ (మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి) ఆవిర్భవించింది.అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీలను ఎబిసిడి లుగా వర్గీకరిస్తూ జీవో జారీ చేసింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కోర్టుకు ఎక్కడంతో వర్గీకరణ అమలుకాకుండా నిలపివేశారు. రిజర్వేషన్లు వర్గీకరించడం పార్లమెంటు ద్వారా జరగాలని రాష్ట్రాలకు విభజించే హక్కులేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో వర్గీకరణ నిలిచిపోయింది. దండోర ఉద్యమం తరువాత ఆత్మ గౌరపోరాట ఉద్యమంగా మానవతా ఉద్యమంగా రూపాంతరం చెందింది.
 
"https://te.wikipedia.org/wiki/ఈదుమూడి" నుండి వెలికితీశారు