విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి osm పటము చేర్చు
చి పరిచయ భాగం విస్తరించు
పంక్తి 90:
[[File:Sunset over Gosthani River at Bheemunipatnam.jpg|thumb|భీమునిపట్నం వద్ద సంధ్యా సమయం]]
[[File:Araku Valley Scenic View Visakhapatnam District.jpg|thumb|ఆహ్లాదకరమైన అరకులోయ]]
'''విశాఖపట్నం జిల్లా''' ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[విశాఖపట్నం]]. [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం [[శ్రీకాకుళం జిల్లా]] గా ఏర్పడింది. ఇంకొంతభాగం [[1 జూన్ 1979]] న [[విజయనగరం జిల్లా]] లో భాగమైంది.
'''విశాఖపట్నం జిల్లా''' ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[విశాఖపట్నం]]
 
ఈ జిల్లాలో, [[బౌధ్]]ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరము]], [[తొట్లకొండ]] వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
Line 215 ⟶ 218:
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, [[వుడా]] ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[ఋషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం [[వుడా]] మీద ఉన్న గురుతర బాధ్యత.
 
<!--== జనాభా visakhapattanam city populatiohgnలెక్కలు ==
 
== సంస్కృతి ==
== పశుపక్ష్యాదులు== -->
== విద్యాసంస్థలు==
[[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వ విద్యాలయం]], ఆంధ్ర మెడికల్ కళాశాల, గీతం యూనివర్సిటీ, అత్యంత ప్రాచీనమైన మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాల (డిగ్రీ వరకు ఉంది),
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు