విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి పరిచయ భాగం విస్తరించు
చి పేరు చరిత్ర విశాఖపట్నం వ్యాసంలో వుంది కనుక ఇక్కడ అవసరంలేదు.
పంక్తి 95:
 
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, [[విశాఖ]] పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన ''[[రామాయణం|రామాయణ]]'', ''[[మహాభారతం|మహాభారతా]]'' లలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. [[శ్రీరాముడు|రాముడు]] సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే [[శబరి]]ని కలవగా ఆమె [[హనుమంతుడు]] నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతం లోనే. ఈ ప్రాంతంలోనే [[భీముడు]] [[బకాసురుని]] వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని [[ఉప్పలం]] గ్రామంలో [[పాండవులు|పాండవుల]] ఆయుధాలను (రాతి)చూడవచ్చు.
 
స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక [[కోస్తా ఆంధ్ర|ఆంధ్ర]] రాజు, [[వారణాసి|కాశీ]]కి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై,తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి [[11 వ శతాబ్దం|11]], [[12 వ శతాబ్దం|12]] శతాబ్దాలలో [[కుళోత్తుంగ చోళునిచే]] నిర్మించబడినదని తెలుస్తోంది. [[శంకరయ్య చెట్టి]] అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.
 
ఈ గుడికి దగ్గర లోనే, నాటి విశాఖపట్నంలోనే ధనికుడయిన వ్యక్తికి పెద్ద ఇల్లు ఉండేదట ఆ ఇంటి సింహద్వారానికి, దెవుడి గుడికి ఉన్నట్లుగా, చిన్న చిన్న గంటలు ఉండేవని, అ ఇంటి కోడలు, రాత్రి పడుకునే ముందు సింహద్వారపు తలుపులు మూసివేస్తున్నప్పుడు అయ్యే గంటల చప్పుడు ఊరంతా వినబడేవట అతి చిన్న గ్రామమయిన విశాఖపట్టణ గ్రామ ప్రజలు, ఆ గంటల చప్పుడు విని, పలానావారి కోడలు పనిపూర్తిచేసుకుని తలుపులు వేసుకుంటుంది అని అనుకునేవారు అని పెద్దలు చెప్పగా 1963 లో విన్నాను. అప్పటికి సముద్రము చాలా దూరంగా ఉండేదట
 
== జిల్లా చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు