ఆర్నాల్డ్, రిచ్టర్ సినీ టెక్నిక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
company_name = ఆర్నాల్డ్ మరియు రిచ్టర్ సినీ టెక్నిక్ Arnold and Richter Cine Technik (A&R)|
company_logo = [[Image:arri_logo.gif]] |
company_type = [[Private company|ప్రివేట్(Private)]] |
foundation = 1917 |
location = [[మ్యూనిచ్, జర్మనీ]]|
key_people = [[ఆర్నాల్డ్ ఆగస్ట్(August Arnold)]],
[[రిచ్టర్ రాబర్ట్ (Robert Richter)]], స్థాపకులు |
revenue = {{ఆదాయం}}$214.0 million [[United States dollar|USD]] (Last Reported [[2004]]) |
num_employees = 1058 (2004) |
industry = చలనచిత్ర పరిశ్రమ ఉత్పత్తులు|
products = మూవీ కెమెరాలు
లైట్స్
అర్రిలేసర్ఫిల్మ్ రికార్డర్లు
ఫిల్మ్ స్కానర్లు
అర్రిస్కాన్ప్రోజేక్టేర్లు|
homepage = [http://www.arri.com/ www.arri.com]

పంక్తి 44:

==అర్రి గురించి==
ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి ముఖ్యమయిన సాంకేతికంగా అవార్డులు పొందిన పరికరాలని అత్యున్నత ప్రమాణాలతో తయారుచేస్తున్న సంస్థ.జెర్మనీ(Germany)కి చెందిన అర్రి గ్రూప్ కంపెనీ(ARRI group company) తయారుచేస్తూ,అమ్ముతూ,అబివృద్దిచేస్తూ,ఈ ఉత్పత్తులకి ప్రామాణికంగా నిలిచింది.ఈ కంపెనీ 16ఎంఎం,35ఎంఎం మరియు 65/70 ఎంఎం మూవీ కెమేరాలు(Movie Camera),వెలుతురు ప్రసరించే రకరకాలయిన దీపాలు(Lights),కటకాలు(Lens),ఫిల్మ్ స్కాన్నేర్లు(Film Scanners),ప్రోజేక్టేర్లు(Projectors),వైద్య సంబంధ పరికరాలు(Medical Equipment)ఇతర ఉపకరణాలు(Accsseries)అత్యదికంగా తయారుచేస్తున్న అగ్రగామి సంస్థ.
ఈ కంపెనీ ఇప్పుడు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకి చెందిన ఉత్పత్తులు,సేవలకి మొట్టమొదటి స్థానములో ఉంది.వీరి ఉత్పత్తులకి ఎన్నో అవార్డులు వచ్చాయి.
=='''విశేషాలు=='''
అర్రి (ARRI)అనే పిలువబడే ఈ కంపెనీ పేరు వెనక ఓ చిన్న ఆసక్తికరమయిన కథనం ఉంది.ఆగస్ట్ అర్నల్ద్ (August [[Ar]]nold) మరియు రాబర్ట్ రిచ్తెర్ (Robert [[Ri]]chter) పేర్లలోని మొదటి రెండు చివరి రెండు అక్షరాలని కలిపి [[ARRI]] పేరు అని పెట్టారు.
==చరిత్ర==
1917 లో స్థాపించిన అర్రి(ARRI)కంపెనీ ని ఆగస్ట్ ఆర్నాల్డ్ (August Arnold),రాబర్ట్ రిచ్టర్ (Robert Richter) అనే జర్మనీకి చెందిన ఇద్దరు మిత్రులు స్థాపించి అభివృద్ది చేసారు.

అర్రి (ARRI) కంపెనీగా పిలవబడే ఈ జర్మనీ సంస్థ సినిమాటోగ్రఫీకి సంబంధించిన అత్యున్నత ఉత్పత్తులు మూవీ కెమెరాలు,లైట్స్,స్కాన్నేర్స్,ప్రాజెక్షన్ పరికరాలని తయారుచేస్తుంది.

==విశేషాలు==
==చరిత్ర==
*[[కినర్రి (Kinarri) 35]] (1924)
*[[కినర్రి (Kinarri) 16]] (1928)
*[[అర్రిఫ్లేక్స్ 35]] (1937)
1937 లో అర్రి కంపెనీ లో పనిచేస్తున్న ఎరిచ్ కేస్నెర్(Erich Kaestner)అనే ఇంజనీర్ ప్రపంచములోనే మొట్టమొదటిసారిగా రిఫ్లెక్స్ మిర్రర్ షట్టర్ (reflex mirror shutter)తో అర్రిఫ్లెక్స్35(Arriflex 35 camera)కెమెరాని తయారుచేశాడు.
ఈ రోటేటింగ్ మిర్రర్ కెమెరా లో వున్న ఉపయోగామేమిటి అంటే కెమెరా లోనుండి చూస్తూ ఎటువంటి వంకరలు(parallax-free)పోని చిత్రాలని ఆటంకము లేకుండా చూస్తూ అవసరమయిన ఫోకస్(Focus)నటుల కదలికలు(Artist or Subject movement), కంపోజిషన్(composition),నిరాటంకమయిన వెలుతురు ప్రసరించే దీపాల పనితనం మొదలగు విషయాలని గమనిస్తూ చిత్రీకరించవచ్చు. ఉదాహరనకి:నిశ్చలన చాయాచిత్రాలని తీసె యెస్ ఎల్ అర్ కేమెరాలొ(SLR Camera)చూస్తూ మనం ఫొటొలని తీస్తున్నట్లుగా అన్నమాట.

*[[అర్రిఫ్లేక్స్ II]] (1946)
*[[అర్రిఫ్లేక్స్ 16ST]] (1952)
Line 66 ⟶ 69:
*[[అర్రిఫ్లేక్స్ 535]] (1990)
*[[అర్రిఫ్లేక్స్ 435]] (1995)
*[[అర్రికాం(Arricam)]] (2000)

*[[అర్రిఫ్లేక్స్ 235]] (2004)
*[[అర్రిఫ్లేక్స్ D-20]] (2005)
*[[అర్రిఫ్లేక్స్ 416]] (2006

==ఉత్పత్తులు==
Line 148 ⟶ 152:
*(INTEGRATED VIDEO SYSTEM IVS for ARRIFLEX 535 B)

'''వీడియో ఉపకరణాలు''' (Video Accessories )
*(COMPACT MATTE BOX MB-20)
*(FOLLOW FOCUS FF-5HD)