అంగార పర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

భారతము
(తేడా లేదు)

15:52, 18 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

ఒక గంధర్వుడు. కుబేరుని మిత్రుడు. ద్రుపద నగరానికి పోతున్న పాండవులను అడ్డుకొని అర్జునుని చేతిలో ఓడిపోయాడు. అర్జునుడు ఇతనిని బంధించగా అంగార పర్ణుని భార్య ధర్మరాజును ప్రాధేయపడెను. ధర్మరాజు జాలిపడి విడిపించాడు. అంగారపర్ణుడు అర్జునుని బలపరాక్రమములు మెచ్చుకొని జాక్షుషి అను గంధర్వ విద్యను ఉపదేశించి కొన్ని గంధర్వ హయములు కూడా ఇచ్చెను. అర్జునుని బాణాగ్నిచే రథము దగ్దమైందున గంధర్వ శక్తిచే చిత్రమైన రథమును చేసికొని చిత్రరథుడయ్యాడు.