ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61:
 
'''ఆఫ్ఘనిస్తాన్''' లేదా '''అఫ్ఘనిస్తాన్''' (Afġānistān) దక్షిణ [[మధ్య ఆసియా]]<nowiki/>లోని, సముద్రతీరం లేని దేశం. ఈ దేశం ఆధికారిక నామం '''ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్'''.
భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో [[మధ్య ఆసియా]] దేశంగాను<ref>[http://web.utah.edu/meca/2007Conf/2007%20MECA-%20Final%20Program.pdf], [http://www.imf.org/external/pubs/ft/reo/2006/eng/01/mreo0506.pdf]</ref>, [[మధ్యప్రాచ్య]] దేశంగాను<ref>[http://menic.utexas.edu/Countries_and_Regions/Afghanistan UT - MENIC], [http://www3.nationalgeographic.com/places/countries/country_afghanistan.html ''Afghanistan Profile''], National Geographic (accessed [[20 January]] [[2006]]), [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/af.html#Geo ''Afghanistan''], CIA Factbook (accessed [[20 January]] 2006), [http://www.mideasti.org/countries/countries.php?name=afghanistan ''Afghanistan''], Middle East Institute (accessed [[20 January]] 2006).</ref>, లేదా [[దక్షిణ ఆసియా]] దేశంగాను<ref name="SouthAsia">[http://www.ias.berkeley.edu/southasia/aboutus.html University of California], [http://www.southasiaoutreach.wisc.edu/countries.htm], [http://www.southasia.upenn.edu/home/views/languages.html University of Pennsylvania], [http://web.worldbank.org/WBSITE/EXTERNAL/COUNTRIES/SOUTHASIAEXT/0,,menuPK:158937~pagePK:158889~piPK:146815~theSitePK:223547,00.html World Bank]; [http://pubs.usgs.gov/of/1997/ofr-97-470/OF97-470C/asiaGmap.html US maps]; [http://usinfo.state.gov/xarchives/display.html?p=washfile-english&y=2007&m=August&x=20070829160347saikceinawz0.2609064] ; [http://jsis.washington.edu/advise/catalog/soasia-b.html University of Washington] [http://www.maxwell.syr.edu/moynihan/programs/sac/ Syracuse University]</ref> వ్యవహరించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు దాని సరిహద్దు దేశాలతో జాతి, భాషా, భౌగోళిక సంబంధాలున్నాయి. [[దక్షిణం|దక్షిణాన]] మరియు [[తూర్పు]], తూర్పున [[పాకిస్తాన్]],<ref name="India">Footnote: The Government of India also considers Afghanistan to be a bordering country. This is because it considers the entire state of [[Jammu and Kashmir]] to be a part of India including the portion bordering [[Afghanistan]]. A ceasefire sponsored by the [[United Nations]] in 1948 froze the positions of Indian and [[Pakistan]]i held territory. As a consequence, the region bordering Afghanistan is in Pakistani-administered territory.</ref> [[పశ్చిమం]]లోపశ్చిమంలో [[ఇరాన్]], [[ఉత్తరం|ఉత్తర దిశన]]దిశలో [[తుర్కమేనిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]] మరియు, [[తజికిస్తాన్]], దూరసుదూర [[ఈశాన్యం]]లో కొద్దిభాగం [[చైనా]] ఈ దేశానికిఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి.
 
ఆఫ్ఘనిస్తాన్లో మానవ నివాసం [[ప్రాచీన శిలా యుగం]] నాటి నుంచి ఉంది. [[దక్షిణ ఆసియా]], [[మధ్య ఆసియా]], [[నైరుతీ ఆసియా|నైరుతి ఆసియా]] <nowiki/>లను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా [[:en:silkసిల్క్ roadరోడ్|సిల్క్ వాణిజ్య మార్గంరోడ్డులో]]లో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు దేశం తరచు గురయ్యేది. [[అలెగ్జాండర్]], [[మౌర్యులు]], [[అరబ్బులు]], [[మంగోల్ సామ్రాజ్యం|మంగోలులు]], [[బ్రిటీష్ సామ్రాజ్యం|బ్రిటీష్]] వారు, అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు. 18వ శతాబ్దం మధ్యకాలంలో [[:en:Kandahar|కాందహార్]] కేంద్రంగా [[:en:Ahmad Shah Durrani|అహమ్మద్ షా దుర్రానీ]] విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు.<ref name="Ahmad Shah Durrani">[http://concise.britannica.com/ebc/article-9354776/Ahmad-Shah-Durrani ''Ahmad Shah Durrani''], Britannica Concise.</ref> కాని 19వ శతాబ్దంలో ఇది [[బ్రిటిష్ సామ్రాజ్యం]]లో భాగమయింది. [[ఆగస్టు 19]], 1919 న మళ్ళీ స్వతంత్ర దేశము అయింది.
 
1970 దశకంనుండి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. [[2001]] తరువాత [[:en:NATO|నాటో]] జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం [[అమెరికా]] సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
పంక్తి 378:
{{సార్క్}}
 
<!--వర్గాలు--><!-- అంతర్వికీ -->
{{విశేషవ్యాసం|27 ఏప్రిల్ 2008}}
 
<!-- అంతర్వికీ -->
 
[[వర్గం:ఆఫ్ఘనిస్తాన్| ]]
[[వర్గం:ఇస్లామిక్ దేశాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు